ETV Bharat / state

టాప్​ టెన్​ న్యూస్​@5PM - టాప్​టెన్​ న్యూస్​@5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS AT 5PM
టాప్​టెన్​ న్యూస్​@5PM
author img

By

Published : Aug 30, 2020, 4:58 PM IST

1. పాతబస్తీలో మొహర్రం ఊరేగింపు

హైదరాబాద్​ పాతబస్తీ డబీర్‌పురా బీబీకా అలం నుంచి పవిత్ర మొహర్రం ఊరేగింపు ప్రారంభమైంది. హజ్రత్ ఇమాం హుస్సేన్​ త్యాగాన్ని స్మరించుకుంటూ షియా ముస్లీం సోదరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

2. జనాభా లెక్కలు ఈ ఏడాది లేనట్టే!

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జనగణన తొలి విడత సహా ఎన్​పీఆర్ అప్​డేట్​ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఏప్రిల్​లో ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమం.. ప్రస్తుతానికి నిలిచిపోయింది. అయితే మరో ఏడాది వరకు ఈ ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

3. యాదాద్రికి భక్తుల రద్దీ

ఆదివారం కావడం వల్ల యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. కొవిడ్​ నిబంధనల మేరకు ఆలయ అధికారులు... థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్​ చేసి భక్తులను లోపలికి పంపిస్తున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

4. గంగమ్మ ఒడికి గణనాథుడు

నవరాత్రుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. సికింద్రాబాద్ బోయిన్​పల్లిలో వెంకట్ కాంతి పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి పూజలు నిర్వహించి అనంతరం ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేశారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

5. గన్నవరం విమానాశ్రయానికి నూతన శోభ

ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో.. పూర్తిస్థాయి అంతర్జాతీయ సౌకర్యాలు సంతరించుకోబోతున్నాయి. రెండేళ్లుగా ఎదురుచూస్తున్న అధునాతన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనం కల నెరవేరబోతోంది. గుత్తేదారు సంస్థకు తాజాగా పనులు అప్పగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

6. పీవీ సేవలు చిరస్మరణీయం: శశిథరూర్​

మాజీ ప్రధాన మంత్రి, స్వర్గీయ పీవీ నరసింహా రావు నేతృత్వంలో దేశం ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిందని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ అన్నారు. పీవీ నరసింహా రావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఇందిరాభవన్‌ నుంచి జరిగిన పీవీ విదేశాంగ విధానంపై జరుగుతున్న వెబ్‌నార్‌ సమావేశంలో పాల్గొన్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

7. ఉప్పొంగిన 'మహానది'- ఒడిశా జలమయం!

ఒడిశాలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బౌధ్​, ఖోర్ధా, బర్గాడ్​, ఝుర్సుగుడా జిల్లాల్లో కురుస్తోన్న వానలతో.. హిరాకుడ్​ డ్యాం 46 గేట్లు ఎత్తారు. మహానది ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ఒడిశా విపత్తు స్పందన దళం. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

8. దావూద్‌ మా దేశ పౌరుడు కాదు..!

దావూద్​ ఇబ్రహీం.. తమ దేశ పాస్​పోర్ట్​ కలిగివున్నాడని వస్తోన్న వార్తలను ఖండించింది కామన్​వెల్త్​ ఆఫ్​ డొమినికా. అతనికి తమ దేశ పౌరసత్వమే లేదని అధికారిక ప్రకటన చేసింది. అంతేకాకుండా పెట్టుబడుల కార్యక్రమాల పేరుతోనూ పౌరసత్వం ఇవ్వలేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

9. సింధు షట్లర్​ కావడానికి కారణం ఆ వ్యక్తి!

తాను బ్యాడ్మింటన్​ కోర్టులో ఉన్నప్పుడు ఎదుటివారిపై కాకుండా తన ఆటపై దృష్టి పెడతానని చెప్పింది పీవీ సింధు. ఈ ఆటను కెరీర్​గా ఎంచుకోవడానికి తన తండ్రే కారణమని తెలిపింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

10. బోస్​మన్ చివరి పోస్ట్​కే అత్యధిక లైకులు

హాలీవుడ్ ప్రముఖ నటుడు చాడ్విక్ బోస్​మన్ చివరి ట్వీట్​కు నెటిజన్లు విపరీతంగా లైకులు కొడుతున్నారు. ప్రస్తుతానికి దాదాపు 6.6 మిలియన్లకు పైగా లైక్స్ చేశారని, ఇదే అత్యధికమని ట్విట్టర్​ సంస్థ పేర్కొంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.