.వణుకు.. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ప్రజల్లోనూ.. భయాందోళనలు నెలకొన్నాయి. అదెందుకో తెలుసుకోండి.అప్రమత్తం అవుదాంఆయువు తీసే వాయువులను నిత్యం మనమూ పీలుస్తున్నాం. భాగ్యనగరంలోని పరిశ్రమలు నుంచి వెలువడే వాయువు పీల్చే మన సంగతేంటి!పిల్లలా? రౌడీషీటర్లా?క్రికెట్ ఆడుతుండగా విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ... తారస్థాయికి చేరి ఒకరినొకరు కర్రలతో, బ్యాట్లతో పరస్పరం కొట్టుకున్నారు. ఆ దృశ్యాలను చూస్తే వీళ్లు విద్యార్థులా? లేక రౌడీ షీటర్లా ? అనే సందేహం కలగక మానదు. మీరూ చూడండి!సమీక్షఆర్థిక, వ్యవసాయశాఖల అధికారులతో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి సమీక్షిస్తున్నారు. వర్షాకాలంలో రైతుబంధు పంపిణీపై చర్చిస్తున్నారు. ఇవాళ 54ఏపీలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య ప్రకటించింది. ఈ కేసులతో కలిపి ఇప్పటి వరకు కొవిడ్ సోకిన వారి సంఖ్య 1887కు చేరింది. మహా ప్రమాదంవిశాఖ ఘటన మరకముందే మహారాష్ట్రలో మరో ఘటన జరిగింది. వలస కూలీల బతుకులు నిద్దట్లోనే ముగిసిపోయాయి. అసలేం జరిగిందంటే!దిగ్భ్రాంతిమహా ప్రమాదంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భోపాల్ పాపాల్ఇప్పటికే కరోనా కారణంగా సతమతమవుతున్న యావత్ దేశం.. విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్యాస్ లీకేజీ లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అందిరికీ భోపాల్ దుర్ఘటనే గుర్తుకొస్తుంది. వేలాది మందిని పొట్టనబెట్టుకున్న ఆ దుర్ఘటనకు కారకులెవరు? అక్కడ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి?క్రికెటర్‌కు కరోనాదక్షిణాఫ్రికా ఫస్ట్‌క్లాస్ ఆటగాడు సోలో నఖ్వినీ ప్రాణాంతక కరోనా బారిన పడ్డట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు.'అబ్బనీ తీయనీ దెబ్బ''జగదేకవీరుడు అతిలోకసుందరి'లోని పాటల వెనుకున్న సీక్రెట్స్‌ను వెల్లడించాడు నాని. రేపటితో 30 ఏళ్లు పూర్తి చేసుకోనుందీ సినిమా.