ప్రతి రైతుకు నీరొస్తది
ఎస్సార్ ఎస్పీ పునర్జీవనం పథకం వచ్చిన తర్వాత.. ప్రతి రైతుకు నీరు వచ్చిందన్న మంత్రి ఈటల రాజేందర్ ఇంకా ఏమన్నారంటే..
దర్యాప్తు ఎలా సాగుతోంది..!
గొర్రెకుంట బావి మిస్టరీపై దర్యాప్తు వేగవంతమైంది. ఎంజీఎం మార్చురీలోని మృతదేహాల నుంచి మరోసారి నమూనాలను సేకరించారు. ఇంకా ఏమేం చేశారంటే..
టిక్‌టాక్ కలిపింది
2018లో అదృశ్యమైన తండ్రిని కొడుకుల చెంతకు టిక్‌టాక్ కలిపింది. ఎక్కడ వెతికినా దొరకని తండ్రి... చివరకు టిక్‌టాక్ వీడియోలో వారికి కనిపించాడు. ఇంతకీ వారి కథేంటి?
సైబర్ క్రైమ్
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేసే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా కొందరు వ్యక్తులు.. తన యజమానిని మాయమాటలతో నమ్మించి.. ఎంత నగదు కొల్లగొట్టారంటే..
'మహా' దారుణం
మహారాష్ట్రలో దారుణం జరిగింది. నాందేడ్‌కు చెందిన బాల తపస్వి రుద్ర పశుపతినాథ్ అనే సాధువు హత్యకు గురయ్యారు. దానికి కారణాలేంటంటే..
వలస విషాదం
లాక్డౌన్లో పని లేక సొంతూరుకి వెళ్లేందుకు ఓ గర్భిణి 100 కిలోమీటర్లు నడిచింది. అక్కడికి చేరుకున్న కొద్దిసేపటికే ప్రసవమైంది. కానీ అంతలోనే ఆమెకు అంతుతీరని విషాదం మిగిలింది.. ఏమిటా విషాదం?
కిమ్ ప్రత్యక్షం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చాలా రోజుల తర్వాత ప్రజల్లో కనిపించారు. ఇంతకీ ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యారంటే..
'జియో మార్ట్' ధన్ ధనా ధన్!
ఇ-కామర్స్ పోర్టల్ జియోమార్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది రిలయన్స్ జియో. వినియోగదారులకు వీలుగా సంస్థ తెచ్చిన ఫీచర్లివే..
'జురాసిక్ వరల్డ్'లో కోహ్లీ
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డైనోసర్‌లా చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు తయారు చేసిన మీమ్స్, వీడియోలు చూసేయండి.
శస్త్రచికిత్స విజయవంతం
సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ కాలేయ మార్పిడి చికిత్స విజయవంతమైంది. ఆయన ఆరోగ్యం గురించి తమ్ముడు సుద్దాల సుధాకర్ తేజ ఏమన్నారంటే..