ETV Bharat / state

టాప్ 10 న్యూస్ @ 1PM - top ten news @ 1pm etv bharat

ఇప్పటివరకు ప్రధాన వార్తలు

top-ten-news-at-1pm-etv-bharat
టాప్ 10 న్యూస్ @ 1PM
author img

By

Published : May 20, 2020, 1:00 PM IST

'అంపన్'​ బీభత్సం

అంపన్​ తుపాను ప్రభావం తీవ్రతరమైంది. సాయంత్రానికి తీరం దాటనున్న తుపానుపై కోల్​కతా వాతావరణశాఖ డైరక్టర్​ వెల్లడించిన వివరాలు...

పోలీసులపై రాళ్ల దాడి

హరియాణా గురుగ్రామ్​లో పోలీసులపై వలసకూలీలు రాళ్లదాడి చేశారు. వలస జీవుల ఆగ్రహానికి కారణలివే..

మంత్రి కేటీఆర్‌ సమీక్ష

మంత్రి కేటీఆర్‌ నిర్మాణాలకు సంబంధించి మంత్రులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశంలో చర్చించిన అంశాలివే..

ఏపీలో కరోనా అప్​డేట్

ఆంధ్రప్రదేశ్​లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఒకరు మరణించగా.. ఎంతమందికి కొవిడ్​ సోకిందంటే..

శుక్రవారం పూర్తి లాక్​డౌన్

భాగ్యనగరంలో వచ్చే శుక్రవారం రోజున కట్టుదిట్టంగా లాక్​డౌన్​ అమలు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఆ రోజుకు ఎందుకంత ప్రాధాన్యతంటే..

కనిష్ఠానికి జననాలు

అమెరికాలో 35 ఏళ్లల్లో ఎన్నడూ లేనంతగా గతేడాది జననాల సంఖ్య పడిపోయింది. ఇందుకు కారణాలివే...

సింహాన్ని వదిలి ఉండలేక..!

కరోనా వల్ల ఉపాధి కోల్పోయి తాను పెంచుకున్న సింహాన్ని ఇరాన్​లో ఓ వ్యక్తి జూలో వదిలేశాడు. లాక్​డౌన్​ ఎత్తివేశాక.. జూలో ఉన్న మిగతా పెంపుడు జంతువులను పంపించేసినా.. సింహాన్ని మాత్రం పంపలేదు. ఎందుకో తెలుసుకోవాలని ఉందా?

సైబర్​ నేరాలు పెరిగాయ్!

లాక్​డౌన్​లో ఆన్​లైన్​ చెల్లింపుల వల్ల సైబర్​ నేరాలు పెరిగాయి. మరి, వ్యాపార సంస్థలు ఐటీ భద్రతపై దృష్టి సారించకపోతే ఏమవుతుందో.. దానిపై మైక్రోసాఫ్ట్​ క్రైమ్​ యూనిట్​ అసిస్టెంట్​ ఏమంటున్నారో చూడండి..

అప్పడు బాధపడ్డా

2003 ప్రపంచకప్​లో పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో సచిన్ తెందూల్కర్​ చేసిన ఓ పనికి పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చాలా బాధపడ్డాడంట. ఆ పనేంటో తెలుసా?

రానా ఎంగేజ్​మెంట్ నేడే

ప్రముఖ హీరో రానా ఎంగేజ్​మెంట్ ఈరోజు జరగబోతోంది. లాక్​డౌన్ నేపథ్యంలో కేవలం ఇరు కుటుంబాల సమక్షంలో జరిగే నిశ్శితార్థ వేడుక విశేషాలివే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.