కరోనా విజృంభణ
దేశంలో కరోనా పంజా విసురుతోంది. గత 24 గంటల్లో 147 మంది వైరస్ బారిన పడి మరణించారు. కొత్తగా వచ్చిన కేసుల వివరాలివే..
దేశానికి సందేశం
శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగు విధానంపై సమీక్ష చేపట్టారు. పంట మార్పిడి విధానంతో దేశానికి ఆదర్శంగా నిలవాలన్న సీఎం ఇంకా ఏమన్నారంటే..
రాకపోకలకు సర్వంసిద్ధం
దేశ వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి స్వదేశీ విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శంషాబాద్‌లో ప్రయాణికులకోసం చేసిన ఏర్పాట్లు..
యథేచ్ఛగా ఇసుక దందా
ఆదిలాబాద్‌లోని పెన్‌గంగ నది ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. ఈటీవీ - ఈటీవీ భారత్ -ఈనాడు ప్రతినిధులను చూడగానే ట్రాక్టర్లను ఏం చేశారంటే..
రెండున్నర నెలలు కీలకం
లాక్డౌన్ సడలింపుల వల్ల వైరస్ మరింత వ్యాపించే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం పాటించాల్సిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఏమిటో చూడండి.
భూతాపంతో విపత్తులు
భీకర తుపానులన్నింటికీ ఎక్కువ శాతం బంగాళాఖాతమే కారణమవుతుండటం గమనార్హం. పెను తుపానులు ఏర్పడ్డానికి కారణాలేంటంటే..
ఆహారమే ఆరోగ్యం
కరోనా మహమ్మారిని జయించాలంటే పోషకాహారం తీసుకోవడం తప్పనిసరని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు చెప్పిందో తెలుసా?
తగ్గాలంటే.. అదే చేయాలి!
కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టాలంటే... ఏం చేయాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆమె తెలిపిన అంశాలివే..
'ఆలోచనలపై గెలవాలి'
ఆధునిక కాలంలో చెస్ ఆడే విధానమే పూర్తిగా మారిందని అభిప్రాయపడ్డాడు చెస్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం..
'మొత్తం ఒకేసారి'
దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. థియేటర్లన్నీ ఒకేసారి తెరుస్తామన్న ఆయన ఇంకా ఏమన్నారంటే..