కరోనా పంజా
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 132 మంది వైరస్ బారిన పడి మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1,12,359 చేరగా... కొత్తగా వచ్చిన కేసుల వివరాలివే..
కేసీఆర్ మార్గనిర్దేశం
నియంత్రిత సాగు విధానం నేడు ఖరారు కానుంది. మంత్రులు, అధికారులతో చర్చించి.. సీఎం ఆమోదం తెలిపే విషయాలు..
ఘోర ప్రమాదం
నల్గొండ జిల్లా వట్టిమర్తి వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం ఎలా జరిగిందంటే..
మరో పైవంతెన
బయోడైవర్సిటీ జంక్షన్లో ఫస్ట్‌లెవల్ పైవంతెనను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్‌తో ఉపయోగాలివే..
రైట్.. రైట్..
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. 17 శాతం బస్సులు మాత్రమే రోడ్డెక్కగా.. అధికారులు చేసిన భద్రతా చర్యలేంటంటే...
నేటి నుంచి రైలు బుకింగ్
జులై 1 నుంచి నడిచే పాసింజర్ రైళ్ల జాబితాకు నేటి నుంచి బుకింగ్‌లు ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది. రైల్వే స్టేషన్లలో ఇంకా వేటికి అనుమతులిచ్చిందో చూసేయండి.
అరకోటి దాటిన కేసులు
ప్రపంచదేశాలపై కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య అరకోటి దాటింది. ఇప్పటివరకు ఎంతమంది మృతి చెందారంటే..
ప్యాకేజీ కష్టాలు
ఆర్థికంగా కుదుటపడటానికి ప్రపంచ దేశాలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. మరి ఆ ఉద్దీపనలకు నిధుల ఏర్పాట్లు ఇలా...
సాయ్‌లో కరోనా కలకలం
బెంగళూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెంటర్లో కరోనా కలకలం రేపింది. అయితే అక్కడ కరోనా ఎవరకి వచ్చిందంటే..
హాసిని రీఎంట్రీ!
హ.. హ.. హాసిని మరోసారి తెలుగు తెరపై సందడి చేయనుందట. అదేనండి జెనీలియా మరోసారి ముఖానికి రంగేసుకుని ఎవరితో నటించబోతోందో తెలుసా..