ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్@9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news for 9am
టాప్​టెన్​ న్యూస్@9AM
author img

By

Published : Feb 24, 2021, 9:00 AM IST

మహబూబ్​నగర్​కు సీఎం

రాష్ట్ర అబ్కారీ, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​ తండ్రి దశదిన కర్మలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ హాజరుకానున్నారు. నేడు మహబూబ్​నగర్​లో జరగబోయే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.​ పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పెరుగుతోంది

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల రెండకెల్లో నమోదవుతూ వస్తున్న కేసులు... ఇప్పుడు మూడంకెలకు చేరుకుంది. మహమ్మారి ప్రభావం తగ్గిపోయిందని భావిస్తున్న వేళ... కొత్త రూపు సంతరించుకుని మళ్లీ వేగంగా వ్యాప్తిస్తుండడం ఆందోళనకు గురిచేస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

భగీరథ ప్రయత్నం

వేసిన పంట ఎండి పోకూడదని ఓ రైతు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. వరిని కాపాడుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. ట్యాంకర్‌ ద్వారా నీటిని అందిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

నేటి నుంచే 6,7,8 తరగతులు

ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి పాఠశాలల్లో ప్రత్యక్షబోధన ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల లిఖిత పూర్వక అనుమతి ఉంటేనే పిల్లల్ని అనుమతించాలని... ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఏడుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును ఆయిల్​ ట్యాంకర్​ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

నేడు ఈసీ భేటీ

త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగనుంది. ఈ ఎన్నికల షెడ్యూల్​ను ఖరారు చేసేందుకు నేడు కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. ఏప్రిల్​లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

బిలియనీర్​ ఫ్రెండ్స్​ కోసమే

ప్రధాని నరేంద్ర మోదీ ఓ అహంకార ప్రభుత్వాన్ని నడుపుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ. ఉత్తర్​ప్రదేశ్ మథుర జిల్లా పలిఖేడాలో ఏర్పాటు చేసిన 'కిసాన్ మహాపంచాయత్​'లో పాల్గొని ప్రియాంక ప్రసంగించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పుంజుకుంటుంది

దేశంలో వచ్చే ఆర్థిక ఏడాదిలో మీడియా రంగం పుంజుకుంటుందని రేటింగ్​ ఏజెన్సీ క్రిసిల్​ అంచనా వేసింది. టీవీ విభాగం ఇప్పటికే వృద్ధిలోకి వచ్చిందన్న క్రిసిల్.. 2022 మార్చి నాటికి ప్రింటింగ్​ రంగం కూడా గాడినపడుతుందని పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

గెలుపెవరిదో?

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం వేదికగా భారత్‌- ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ప్రపంచటెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌ లక్ష్యంగా జరగనున్న ఈ గులాబీ పోరులో విజయం సాధించాలని ఇరుజట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

'ఉప్పెన' హిందీ రీమేక్​!

'ఉప్పెన' హిందీ రీమేక్​కు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రంలో ఇషాన్​ ఖట్టర్​, అనన్య పాండే నటించే అవకాశముంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.