నిర్లక్ష్యం వద్దు
చాలా మంది నిర్లక్ష్యంతో మాస్కులు ధరించడం లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం లేదు. ఫలితంగా కరోనా కేసులు పెరుగుతన్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రంలో ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
అతిపెద్ద సైబర్‌క్రైం..!
యువతిని వేధిస్తున్నాడని వచ్చిన ఓ కేసులో నిందితున్ని విచారిస్తున్న పోలీసులకు విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. ఆ యువకుడు వాడిన సిమ్ కార్డు... గుట్టుగా సాగుతున్న అతిపెద్ద సైబర్ క్రైంను బయటపడేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
వలపు వల
పరిమితులు లేని శృంగారం.. అవధుల్లేని ఆనందం పొందండి అంటూ తెలుగు రాష్ట్రాల్లోని యువకులు.. వృత్తి నిపుణులే లక్ష్యంగా పశ్చిమబంగ, భరత్‌పూర్ ముఠాలు వలపువలలు విసురుతున్నాయి... తొలుత సంక్షిప్త సందేశాలతో పలకరించి.. ఆపై అందమైన యువతులతో ఫోన్లు చేయిస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
పెరుగుతున్న వాడకం
ఆధునిక సమాజంలో ఉరుకులు, పరుగుల జీవితం సాగించాల్సిన రోజులివి. తీరికలేని పనులతో తింటున్న ఆహారంపై శ్రద్ధ లేకుండా పోతోంది. కరోనాతో ప్రజల్లో చైతన్యం ప్రారంభమైంది. మార్కెట్లో లభిస్తున్న రిఫైన్డ్ నూనెలకు ఏమాత్రం తీసిపోకుండా గానుగ నూనెల వినియోగం వైపు మళ్లుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
రాహుల్ గాంధీ ఈత
కేరళ కొల్లాం జిల్లాలో పర్యటిస్తూ బుధవారం సముద్రంలో చేపలు పట్టిన రాహుల్ గాంధీ.. మత్స్యకారులతో కలిసి ఈత కొట్టారు. సాగరంలో సరదాగా గడిపిన రాహుల్ వీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
'మహీషుడి'పై హత్యాయత్నం
కర్ణాటకలో నిర్వహించిన ఓ నాటక సన్నివేశంలో.. పాత్రలోకి లీనమై హత్యాయత్నానికి పాల్పడ్డాడో వ్యక్తి. అయితే.. నిర్వహకులు స్పందించి అడ్డుకోవడం వల్ల.. త్రుటిలో ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
దారుణ హత్య
కేరళలోని అలప్పుజలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఇస్లామిస్ట్తో సంబంధాలున్న పాపులర్ ఫ్రంట్ వ్యక్తులే ఈ హత్య చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
బ్యాంకింగ్ షేర్ల దూకుడు
స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 560 పాయింట్లకుపైగా పుంజుకుని 51,342 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 170 పాయింట్లకుపైగా లాభంతో 15,157 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఇంగ్లాండ్ అసంతృప్తి
మూడో టెస్టు తొలి రోజున.. అంపైర్ల నిర్ణయాలతో ఇంగ్లాండ్ అసంతృప్తిగా ఉందని ఆ జట్టు ఓపెనర్ క్రాలీ అన్నాడు. 50-50 శాతంగా ఉన్న అవకాశాల్లో తీర్పులు తమకు అనుకూలంగా రాకపోవడం పట్ల అతడు అసహనం వ్యక్తంచేశాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
హృతిక్‌కు సమన్లు
ఈ మెయిల్ కేసు విషయంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కు సమన్లు పంపించే యోచనలో ఉన్నట్లు తెలిపారు క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఓ అధికారి. ఈ వారంలో ఆయన్ను పిలిచి విచారణ జరుపుతామని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.