ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS AT 1 PM
టాప్​టెన్​ న్యూస్​@1PM
author img

By

Published : Aug 17, 2020, 12:59 PM IST

  • ఏడేళ్ల తర్వాత మళ్లీ ఉగ్రరూపం దాల్చిన గోదావరి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపు దాల్చింది. 7 ఏళ్ల తర్వాత 60 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. ఇప్పటి వరకు 4 సార్లే నీటిమట్టం 60 అడుగులు దాటింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • వరదలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష

భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు ఆదేశాలు, సూచనలు చేస్తున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ఆ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉంది: హైకోర్టు

వరద ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని.. న్యాయవాది ప్రభాకర్​ హైకోర్టును కోరారు. ఈ విషయంలో తమ జోక్యం అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిందని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • తెరాస నేత గల్లంతు.. రంగంలోకి మంత్రి కేటీఆర్

సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వాగులో ఆదివారం రాత్రి శ్రీనివాస్ గల్లంతయ్యారు. ఆ ఘటనపై మంత్రి కేటీఆర్​ స్పందించారు. తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని తెలిపారు.

  • సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు విచారణ సరిగానే జరిగిందని సీజేఐ బొబ్డే అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • విషమంగా ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్యం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • మోదీ ప్రసంగంపై శివసేన విమర్శనాస్త్రాలు

భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించింది శివసేన. పంద్రాగస్టు వేడుకల్లో మోదీ ప్రసంగంపై ప్రశ్నలు కురిపించింది. రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వ్యాఖ్యలను ఎద్దేవా చేసింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • హోటల్​పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు హతం

సోమాలియాలో హోటల్​పై దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఐదు గంటల పాటు ఆపరేషన్​ నిర్వహించి ఉగ్రవాదుల దిగ్భంధంలో ఉన్న హోటల్​ను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ధోనీ రిటైర్మెంట్​.. ఆ ఇద్దరికీ ప్రశాంతంగా నిద్ర

ధోనీ క్రికెట్​కు వీడ్కోలు పలికిన రోజు రాత్రి భారత యువ వికెట్​ కీపర్లు పంత్, కేఎల్ రాహుల్ ప్రశాంతంగా పడుకుని ఉంటారని అన్నాడు మాజీ క్రికెటర్ డీన్ జోన్స్. ఈ విషయమై తాను పందెం కూడా కాస్తానని చెప్పాడు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • తుదిశ్వాస విడిచిన బాలీవుడ్​ దర్శకుడు

కాలేయ సమస్యతో బాధపడుతున్న బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్(50) తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజుల నుంచి హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం(ఆగస్టు 17) ఉదయం మరణించారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.