- గర్వకారణం
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుతో కరవు పీడిత ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీటిపారుదల, వ్యవసాయ రంగాల్లో ఎంతో మార్పు కనిపిస్తోందని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం నీటితో జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని ట్వీట్ చేశారు. ఇంకా ఏం చెప్పారంటే..?
- వాసిరెడ్డి కన్నుమూత
అన్నదాత మాజీ సంపాదకుడు డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు(93) కన్నుమూశారు. వాసిరెడ్డి నారాయణరావు అకాలమరణం పట్ల ఈనాడు గ్రూపు ఛైర్మన్ రామోజీరావు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం..
- అచ్చెన్నాయుడు అరెస్ట్
తెదేపా నేత, ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఏపీ అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే..?
- చంద్రబాబు ఫైర్
మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అనిశా అదుపులోకి తీసుకోవటంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఇంకా ఏం చెప్పారంటే..?
- 24 గంటల్లోనే...
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి చేరింది. 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 10 వేల 956 మంది వైరస్ బారినపడ్డారు. మరో 396 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల వివరాలు ఇలా...
- పాక్కు భారత్ దీటైన జవాబు..
నియంత్రణ రేఖ వెంబడి రాజౌరీ సెక్టార్లో పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు భారత భద్రతా దళాలు ప్రకటించాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్న దాయాది దేశానికి భారత భద్రతా దళాలు ఎలా గుణపాఠం నేర్పించాయంటే..?
100 కోట్లు దాటనుంది!
కరోనా, లాక్డౌన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పేదల సంఖ్య 100 కోట్లపైకి పెరగనుందని ఓ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పేదలు కేవలం ఒక్క రోజులో సుమారు 500 మిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని కోల్పోతున్నారని వెల్లడించింది. ఇంకా ఏం చెప్పిందంటే..?
- దేశీయ సూచీలూ విలవిల
వారాంతపు సెషన్లో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికాలో కరోనా కేసులు మళ్లీ భారీ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక వృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీల ట్రేడింగ్ ఇలా...
- 2 నిమిషాల్లోనే..
లాక్డౌన్తో ఇంట్లోనే ఉన్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. సిక్సులు కొట్టడాన్ని చాలా మిస్సవుతున్నట్లు చెప్పాడు. తనకు సంబంధించిన ఓ సిక్సుల వీడియోను ఇన్స్టాలో పంచుకున్నాడు. అదేంటో మీరూ చూడండి.
- చిత్రబృందంలో కరోనా..
ఇటీవలే జోర్డాన్ నుంచి తిరిగొచ్చిన మళయాల సినిమా 'అదుజీవితం' చిత్రబృందంలో ఇద్దరికి కరోనా సోకింది. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్కు పరీక్ష చేస్తే.. ఏం తేలిందంటే..?