కూలిన బతుకులు
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తుండగా... అకస్మాత్తుగా గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అసలు ఈ ఘటన ఎలా జరిగిందంటే..?
ఆ బావిలో మరో రెండు మృతదేహాలు
వరంగల్ గ్రామీణ జిల్లాలో వలస కూలీలు మృతి చెందిన గొర్రెకుంట బావిలో ఇవాళ 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య ఆరుకు చేరింది. అసలు ఆ మృతదేహాలు ఎవరివి?
బస్తీలకు బలోపేతం..
ప్రతి చిన్న రోగానికి పెద్దాసుపత్రులకు వెళ్లడం... అటు వైద్య సిబ్బందికి, ఇటు రోగులకు ఇబ్బందికరమే. ఈ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏం చేసిందంటే...?
కృష్ణా బోర్డు సమావేశం
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్వరలో సమావేశం కానుంది. దాని పూర్తి వివరాలు ఇలా...
మోదీ విహంగ వీక్షణం
బంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. అంపన్ తుపాను ప్రభావిత ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించనున్నట్లు వెల్లడించారు. దాని పూర్తి వివరాలు...
ఒక్కరోజులోనే ఇన్ని కేసులా...!
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 148 మంది వైరస్ బారిన పడి మరణించారు. రికార్డు స్థాయిలో కొత్తగా 6,088 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య ఎంతకు చేరిందంటే..?
24 గంటల్లో...
కరోనా వైరస్ మరింత తీవ్రంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదయ్యాయి అంటే...?
విమాన ఛార్జీలపై నియంత్రణ
మే 25 నుంచి విమాన సర్వీసులు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రయాణ సమయాన్ని అనుసరించి టికెట్ ధరలపై నియంత్రణ అమలుచేయనున్నట్లు పౌరవిమానయానశాఖ తెలిపింది. దాని వివరాలు ఎలా ఉన్నాయంటే..?
'గంగూలీకి మద్దతిస్తాం'
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్ పదవికి సౌరవ్ గంగూలీ సరైన ఎంపికని అన్నాడు ఓ వ్యక్తి.. అతను ఎవరంటే...?
రష్మిక కంటే అందగత్తె ?
నటి రష్మికకు తన పేరు మార్చుకుంటే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిందట. తనకు ఏ పేరు సరిపోతుందో సూచించండి అంటూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులను అడిగింది. దీనిపై స్పందించిన పలువురు నెటిజన్లు కొన్ని పేర్లును సూచించారు. అవి ఏంటంటే..?