ETV Bharat / state

టాప్​ 10 న్యూస్ @ 10AM - top 10 news etv bharat

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top-10-news-at-10-am-etv-bharat
టాప్​ 10 న్యూస్ @ 10AM
author img

By

Published : May 19, 2020, 10:05 AM IST

కదిలిన ఆర్టీసీ చక్రం

ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్‌ సడలింపుల మేరకు రాష్ట్రంలో ప్రజారవాణా ప్రారంభమైంది. మరి బస్​స్టాపుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

కరోనాపై గెలిచిన వీరులు

కరోనాపై పోరులో తెలంగాణ ఒక మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు వైరస్​ బారి నుంచి కోలుకుని ఇంటికి ఎంత మంది చేరారంటే..

సుప్రీంకోర్టులో ఎల్‌జీ పాలిమర్స్‌ కేసు

ఏపీ హైకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్​పై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. మరి అత్యున్నత న్యాయస్థానం ఏం తీర్పు ఇవ్వనుందో..

'అంపన్ ప్రభావం ఉండదు'

రాష్ట్రంపై అంపన్ ప్రభావం ఏమి ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ వాతావరణం ఎలా ఉండబోతోందంటే..

ప్రమాదంలో వలసకూలీలు మృతి

మహారాష్ట్ర యావత్మల్​ వద్ద బస్సు, ట్రక్కు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగగా నలుగురు మరణించారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలో లక్ష దాటిన కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 134 మంది వైరస్​ బారిన పడి మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1,01,139 చేరగా.. కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే..

కరోనా దుస్తులకు అంటుకుంటుందా?

కరోనా కారణంగా అడుగు బయట పెట్టాలంటే భయం. ఇంటికి వైరస్‌ను మోసుకెళుతున్నామా? మన దుస్తులకు, చెప్పులకు అది అంటుకుంటుందా? వంటి మీ సందేహాలన్నింటికీ సమాధానమిదిగో..

ఇక 'ఇంటి నుంచే పని'

ప్రస్తుతం లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తున్నా ఐటీ సేవలు, ప్రాజెక్టులకు సంబంధించిన వారు జులై 31 వరకు ఇంటి నుంచే పని చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నిర్ణయం వెనకున్న ఆంతర్యమేమిటో..

ఐపీఎల్ అప్పుడేనా​!

కేంద్రప్రభుత్వ మార్గనిర్దేశకాల ప్రకారం ప్రేక్షకులు లేకుండా క్రీడా సముదాయాలు, స్టేడియాల్ని తెరుచుకోవచ్చు. ఈ క్రమంలో బీసీసీఐ ఐపీఎల్​ను ఏ నెలలో నిర్వహించబోతోందంటే..

లాక్​డౌన్​లోనూ అదే లుక్

'పుష్ప' తొలిరూపులో గుబురు గడ్డంతో మాస్​లుక్​లో కనువిందు చేసిన బన్నీ.. లాక్​డౌన్​లోనూ అదే లుక్ ఎందుకు కొనసాగిస్తున్నాడు? తెలుసుకోవాలంటే చదివేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.