....
నేడు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల - Tomorrow Telangana Cets Exam Shcedule Relase latest news
నేడు తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించనుంది. ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, పీఈసెట్, ఎడ్ సెట్ తేదీలను ఉదయం పదకొండున్నరకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేయనున్నారు. మే నెలలో అన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎంసెట్, ఈసెట్ నిర్వహణ బాధ్యతలు జేఎన్ టీయూహెచ్ కి, పీజీఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, ఎడ్ సెట్ బాధ్యతలు ఓయూకి, ఐసెట్ కాకతీయకు.. పీఈసెట్ మహాత్మగాంధీ యూనివర్సిటీకి అప్పగించనున్నారు. అన్ని ప్రవేశపరీక్షలు గతేడాది మాదిరిగానే ఆన్లైన్లో జరగనున్నాయి.
Tomorrow Telangana Cets Exam Shcedule Relase
....
TG_hyd_82_23_CETS_SHCEDULE_TOMORROW_AV_3064645
reporter: Nageshwara Chary
note: ఉన్నత విద్యా మండలి విజువల్స్ వాడుకోగలరు.
( ) తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూలును రేపు ఉన్నత విద్యా మండలి ప్రకటించనుంది. ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, పీఈసెట్, ఎడ్ సెట్ తేదీలను రేపు ఉదయం పదకొండున్నరకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేయనున్నారు. మే నెలలో అన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎంసెట్, ఈసెట్ నిర్వహణ బాధ్యతలు జేఎన్ టీయూహెచ్ కి, పీజీఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, ఎడ్ సెట్ బాధ్యతలు ఓయూకి, ఐసెట్ కాకతీయకు.. పీఈసెట్ మహాత్మగాంధీ యూనివర్సిటీకి అప్పగించనున్నారు. అన్ని ప్రవేశపరీక్షలు గతేడాది మాదిరిగానే ఆన్ లైన్ లో జరగనున్నాయి.
ఎండ్
Last Updated : Dec 24, 2019, 4:59 AM IST