ఇవి చదవండి
రేపు ఇందిరాపార్కులో ధర్నా - DGHARNA
'జిల్లా సహకార కేంద్ర బ్యాంకులను బలోపేతం చేయడంతో పాటు ఆయా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి': రాంబాబు, కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కార్యదర్శి
రేపు ఇందిరాపార్కులో ధర్నా
Contributor: Anil
Center: Tungaturthi
Dist: Suryapet.
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుంటపల్లి వద్ద TS03UB2662 నెంబర్ గల INDICA CZ కారులో షాక్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధం అయిపోయింది , కారులో ప్రయాణిస్తున్న శ్రవణ్ , మధు అనే వ్యక్తు లిద్దరు మంటలను గమనించి కారు ఆపి బయటపడ్డారు .
వీరు మహబూబబాద్ జిల్లా పెద్ద ముప్పారం గ్రామానికి చెందినవారు వీరు. హైదరాబాద్ నుండి తమ స్వంత గ్రామమైన పెద్ద ముప్పారం నికి వెళ్తుండగా సూర్యాపేట జిల్లా కుంటపల్లి గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది .. తృటిలో ప్రాణాపాయం తప్పింది , కారు పూర్తిగా ఎందుకు పనికిరాకుండా దగ్ధం అవ్వడంతో సుమారుగా రెండు లక్షలు ఆస్తినష్టం జరిగింది అని అంచనా..