ఆర్టీసీ సమ్మెపై నేడు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇవాళ కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష చేయనున్నారు. ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం అధికారులతో చర్చించనున్నారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్ జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, రవాణశాఖ, ఆర్టీసీ అధికారులు హాజరుకానున్నారు. శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.
ఇవీ చూడండి: 'ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి