అమరావతి సమీపంలోని తాడేపల్లిలో ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. చిరంజీవి నేతృత్వంలో నటులు దర్శకులు, నిర్మాతలు కలిశారు. నాగార్జున, రాజమౌళి, సి.కల్యాణ్, సురేశ్‌బాబు, దిల్ రాజు, నిర్మాత పొట్లూరి వరప్రసాద్ వారిలో ఉన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై చర్చిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్‌తో సమావేశమైన చిరు బృందం - సీఎం జగన్‌తో సమావేశం
.
tollywood