ఏపీ హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ శాంతనుగౌడార్, జస్టిస్ వినీత్ శరణ్‌లతో కూడిన వర్చువల్ కోర్టు ఈ పిటిషన్‌ను విచారించనుంది.
ఇదీ చదవండి: పిల్లలను చంపి... ఆపై చెట్టుకు ఉరివేసుకున్న తండ్రి