ETV Bharat / state

నేడు జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు - Today JEE Exam Results Out

ఇవాళ జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ పరీక్షలో ర్యాంకు సాధించిన వారు ఎన్​ఐటీలలో ప్రవేశం దక్కుతుంది. అలాగే ఐఐటీ అడ్వాన్సుడ్ పరీక్షకు అర్హత సాధిస్తారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను రెండు విడతలల్లో నిర్వహించారు.

నేడు జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు
author img

By

Published : Apr 29, 2019, 7:35 AM IST

ఎన్​ఐటీలలో ప్రవేశానికి, ఐఐటీ అడ్వాన్సుడ్ పరీక్షకు అర్హత పొందేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్ ఫలితాలు ఇవాళ వెల్లడి కానున్నాయి. గత డిసెంబరులో తొలిసారి జేఈఈ పరీక్ష జరిగింది. ఈ నెల 7 నుంచి 5 రోజుల పాటు రెండో విడత మెయిన్ పరీక్షను నిర్వహించారు. ఈ రెండింటిలో వచ్చిన ఉత్తమ మార్కులు పరిగణనలోకి తీసుకొని జాతీయ పరీక్షల మండలి ర్యాంకులను కేటాయించనుంది. దేశవ్యాప్తంగా మొదటిసారి 10.50 లక్షల మంది పరీక్ష రాయగా, రెండోసారి సుమారు 9 లక్షల మంది హాజరయ్యారు. రెండు పరీక్షలు రాసిన వారు 6.5 లక్షల మంది ఉన్నారు.

నేడు జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు

ఇవీ చూడండి: ముగిసిన రెండో విడత నామినేషన్ల స్వీకరణ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.