ETV Bharat / state

రాష్ట్రంలో 209 మందికి కరోనా.. జీహెచ్​ఎంసీలోనే 175 కేసులు - corona update in telangana

today-filed-209-corona-cases-in-telangana
రాష్ట్రంలో కొత్తగా 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
author img

By

Published : Jun 11, 2020, 9:45 PM IST

Updated : Jun 11, 2020, 10:15 PM IST

20:55 June 11

రాష్ట్రంలో 209 మందికి కరోనా.. జీహెచ్​ఎంసీలోనే 175 కేసులు

 రాష్ట్రంలో కొత్తగా 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి వలస వచ్చినవారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 175 కేసులు నమోదయ్యాయి. వైరస్​ బారిన పడి మరో 9 మంది మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 165కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 4,320 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,993 మంది డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 2,162 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.  

ఇవీ చూడండి: డ్రైవర్​కు కరోనా... హోం క్వారంటైన్​లో జీహెచ్​ఎంసీ మేయర్​ కుటుంబం

Last Updated : Jun 11, 2020, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.