ETV Bharat / state

'తమ పేరులోనే తెలంగాణ ఘనతను చాటారు' - టీఎన్​జీవో తాజా వార్త

హైదరాబాద్​లో టీఎన్​జీవో సంస్థ డైరీ, క్యాలెండర్​ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు​ ఆవిష్కరించారు. తమ పేరులోనే రాష్ట్రం పేరు పెట్టుకుని తెలంగాణ ఉనికి సమాజానికి తెలిపిన ఘనత టీఎన్​జీవో సంస్థదేనని ఆయన కొనియాడారు.

tngo calendar inaugurated by minister harish rao in Hyderabad
'తమ పేరులోనే తెలంగాణ ఘనతను చాటారు'
author img

By

Published : Jan 8, 2020, 8:42 AM IST

‍‌ తెలంగాణ సమాజానికి తన ఉనికిని ఘనంగా చాటిన సంస్థ టీఎన్​జీవో అని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు అన్నారు. హైదరాబాద్‌లో టీఎన్​జీవో డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందే... ఈ సంస్థ తమ పేరులో రాష్ట్రం పేరు పొందుపర్చుకుందని మంత్రి ప్రశంసించారు.

'తమ పేరులోనే తెలంగాణ ఘనతను చాటారు'

ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు భయానక వాతావరణం సృష్టించినా ధైర్యంగా నిలబడి రాష్ట్ర సాధనకు పోరాటం చేశారని గుర్తు చేశారు. టీఎన్​జీవోకు కొత్త ఏడాదిలో అంతా శుభమే జరగాలని హరీశ్‌ రావు ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.