ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగం, కోటికి పైగా పరిహారం ఇవ్వాలి: కోదండరాం

శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రం ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, కోటి రూపాయలకు పైగా పరిహారం చెల్లించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు అచార్య కోదండరాం డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఈ శ్రీనివాస్‌ గౌడ్‌ కుటుంబాన్ని పరామర్శించారు.

tjs president kodandaram Tributes to srinivas goud. who dead in srishailam incident
ప్రభుత్వ ఉద్యోగం, కోటిపైగా పరిహారం: కోదండరాం
author img

By

Published : Aug 26, 2020, 10:44 PM IST

శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రం ప్రమాద ఘటనలో మృతి చెందిన డీఈ శ్రీనివాస్‌ గౌడ్‌ కుటుంబాన్ని హైదరాబాద్​ చంపాపేటలోని వారి నివాసంలో తెజస అధ్యక్షుడు కోదండరాం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, కోటి రూపాయలకు పైగా పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు.

ఉద్యోగ హక్కుల సాధనకు తాము అండగా ఉంటామని తెలిపారు. ప్రమాద ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలన్నారు.

ఇవీ చూడండి: 'విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.