ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై చేసిన వ్యాఖ్యలపై తెజస అధ్యక్షుడు కోదండరాం స్పందించారు. సీఎం అలా మాట్లాడటం మంచిది కాదన్నారు. తాము ఎవరి దర్శనం కోసమో పడిగాపులు పడుతున్నట్లు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మాటలతో తూర్పార పట్టినంత మాత్రాన తామేమీ కొట్టుకుపోమని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు