ETV Bharat / state

హాస్టల్ ఫీజులు తగ్గించాలని ఆందోళన - విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌ క్యాంపస్ విద్యార్థులు హాస్టల్ ఫీజులను తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కొత్త వసతిగృహంలో సౌకర్యాల లేమితో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల ఆందోళన
author img

By

Published : Jul 13, 2019, 7:27 PM IST

హైదరాబాద్ టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌ క్యాంపస్ లో వసతి గృహ ఫీజులను వెంటనే తగ్గించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇటీవల వసతి గృహాన్ని రాజేంద్రనగర్ నుంచి బ్రాహ్మణపల్లికి మార్చి... నిర్వహణను ప్రైవేటు సంస్థకు ఇవ్వడం వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. కొత్త వసతి గృహంలో సరైన భద్రత సౌకర్యాలు లేవని ఆరోపించారు. ఇటీవల హస్టల్ ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థత చెందినట్లు తెలిపారు. దీనిపై కళాశాల, హాస్టల్ నుంచి సరైన స్పందన లేదని వాపోయారు. వారం రోజులుగా నిరసన తెలుపుతున్నా... ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా యూజీసీ, కళాశాల యాజమాన్యం స్పందించి పాత వసతి గృహ విధానాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: ప్లాట్​ఫాం మీదకు దూసుకొచ్చిన బస్సు..ప్రయాణికుడి మృతి

Intro:FILE NAME:TG_HYD_19_13_TISS STUDENTS DHARNA_AB_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA

టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో నిరాహార దీక్షకు దిగిన విద్యార్థులు. హాస్టల్ ఫీజు తగ్గించాలంటూ డిమాండ్.

యాంకర్: టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ గత విద్యా సంవత్సరం రాజేంద్ర నగర్ లో ఉండేది. ముంబై మెయిన్ క్యాంపస్ గా హైదరాబాద్ ,గౌహతి ,తుల్జాపూర్ క్యాంపస్ లో ఈ బ్రాంచ్ లు ఉన్నాయి. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో ఉన్న ఈ క్యాంపస్ ను రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి రోడ్ కి నాలుగు వారాల క్రితం ఇక్కడకు మార్చడం జరిగింది. దాదాపు 500 మంది విద్యార్థులు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ బి ఏ, ఎం ఏ, ఎంఫిల్, పి హెచ్ డి కోర్సులు చదువుతున్నారు .అన్ని సామాజిక వర్గాల ,ఆర్థికంగా లేని విద్యార్థులు ఇందులో ఉన్నారు. ప్రైవేటు వారికి హాస్టల్ నిర్వహణ బాధ్యతలను ఎలాంటి బాధ్యతలు లేకుండా అప్పగించారని, విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరు 50 వేల రూపాయలు కడితే ఇక్కడ ఉండనిస్తామని యాజమాన్యం వేధిస్తున్నారని విద్యార్థులు ఈ ధర్నాకు దిగారు. స్కాలర్ షిప్ పై చదివే విద్యార్థుల కు సంవత్సరానికి కి 5000 తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ విద్యార్థులను హాస్టల్ ఫీజు కట్టాలని లేకపోతే బయటికి పంపిస్తున్నారు .గత సంవత్సరంలో నెల ,నెల ఫీజును వసూలు చేసే వాళ్ళని ,ఈ సంవత్సరం మాత్రం ముందే కట్టాలని వేధిస్తున్నారని,గత కొన్ని రోజులుగా విద్యార్థులు నిరసన చేస్తున్న యాజమాన్యం పట్టించుకోవడంలేదని తెలిపారు. శుక్రవారం నుండి 6 మంది విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు

బైట్:
1. హబ్రావేశ్(బిఎ మూడవ సంవత్సరం)
2.సౌమ్య(బీఏ రెండవ సంవత్సరం మధ్యప్రదేశ్)
3.అరవింద్(ఏంఏ రెండవ సంవత్సరం,తమిళనాడు)

Body:FILE NAME:TG_HYD_19_13_TISS STUDENTS DHARNA_AB_TS10006

Conclusion:FILE NAME:TG_HYD_19_13_TISS STUDENTS DHARNA_AB_TS10006

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.