ETV Bharat / state

ఖైరతాబాద్​లో ఘనంగా త్యాగబ్రహ్మ 173వ ఆరాధనోత్సవాలు - thyagaraya

హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని ఓ కమ్యూనిటీ హాల్​లో  త్యాగబ్రహ్మ 173వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. విజ్ఞానసమితి నిర్వహించిన ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా సంగీత కళాకారులు సమష్ఠిగానం చేశారు.

Thyagaraya_Keerthanalu in hyderabad
ఖైరతాబాద్​లో ఘనంగా త్యాగబ్రహ్మ 173వ ఆరాధనోత్సవాలు
author img

By

Published : Jan 15, 2020, 4:38 PM IST

త్యాగబ్రహ్మ 173వ ఆరాధనోత్సవాలను హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని ఆనంద్​నగర్ కమ్యూనిటీ హాల్​లో నిర్వహించారు. త్యాగరాజ పంచరత్న కీర్తనలను సమష్ఠిగానం చేశారు. జంట నగరాల్లోని 300మందికి పైగా సంగీత కళాకారులు ఈ గానంలో పాల్గొన్నారు. విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ప్రముఖ సంగీత విద్వాంసులు రోజువారి కార్యక్రమాల్లో పాల్గొని ప్రదర్శన ఇస్తారని నిర్వాహకులు తెలిపారు. మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, శ్రీచక్ర సిమెంట్ ఛైర్మన్ కృష్ణమోహన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఖైరతాబాద్​లో ఘనంగా త్యాగబ్రహ్మ 173వ ఆరాధనోత్సవాలు

ఇవీ చూడండి: బసవన్నల వేషధారణలో.. భాజపా నాయకులు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.