సంక్రాంతి పండుగను భాగ్య నగర్ వాసులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. నారాయణగూడ గాంధీ కొటీర్లో భాజపా నాయకులు గంగిరెద్దులతో ఇంటింటికీ తిరిగారు. స్థానిక భాజపా నాయకుడు, చేతన ఫౌండేషన్ అధ్యక్షుడు కేశబోయిన శ్రీధర్ ఆధ్వర్యంలో... పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా అలంకరించారు. మన సంస్కృతిక, సంప్రదాయాలను కాపాడుకోవాలని చెప్తూ... గంగిరెద్దుతో ఇంటింటికీ తిరుగుతూ.. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి: ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు.. ఆనందంలో అభిమానులు