ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి - రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదం... ముగ్గురు యువకుల నిండు జీవితాన్ని బలిగొంది. హైదరాబాద్​ వనస్థలిపురంలో  ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్​ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు.

రోడ్డు ప్రమాదం
author img

By

Published : Mar 17, 2019, 11:02 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్రంగూడ గేటు సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బీఎన్​రెడ్డి నగర్ నుంచి గుర్రంగూడ గేటు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వంశీ, సాయి, గణేష్​ అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్​ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి :బీర్​ బాటిల్​తో కొట్టి హత్య చేసిన భార్య

ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్రంగూడ గేటు సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బీఎన్​రెడ్డి నగర్ నుంచి గుర్రంగూడ గేటు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వంశీ, సాయి, గణేష్​ అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్​ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి :బీర్​ బాటిల్​తో కొట్టి హత్య చేసిన భార్య

Intro:Hyd_TG_76_16_suspect_death_AB_c28.... సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ అయిన neelima ఆసుపత్రిలో లో ఆసుపత్రిలో పనిచేసే ఓ పి టెక్నీషియన్ సత్య కృష్ణ 28 అనే ఉద్యోగి అనుమానాస్పద మృతి చెందాడు.. అయితే కుటుంబ సభ్యులు రాకముందే పోలీసులు ఆస్పత్రి యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు


Body:తమ కుమారుని ఆస్పత్రి యాజమాన్యం వేధింపులతో గురిచేసి అతని చావుకు కారణమైన అంటూ అతని తండ్రి సత్యనారాయణ మూర్తి ఆరోపించారు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్స్టేషన్లో బాధితులు చేపట్టారు.. ఈ సందర్భంగా మృతుని తండ్రి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ తమ కొడుకు సత్య కృష్ణ గత పది సంవత్సరాలుగా సనత్నగర్లోని హాస్పిటల్ లో ఆపరేషన్ థియేటర్ టెక్నికల్ గా పని చేస్తున్నాడు అని తెలిపారు అయితే ఈ రోజు శనివారం మధ్యాహ్నం డ్యూటీ కావడంతో ఒంటిగంటకు ఇంటికి బయల్దేరాడు అయితే తమ కొడుకు చనిపోయిన వార్త సాయంత్రం 5 గంటలకు పోలీసులు తెలిపారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తమ కొడుకు బాత్రూంలో జారిపడి మరణించినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపిందని అయితే తమ కొడుకు పనిచేసే యాజమాన్యం వేధింపుల కారణంగా తన కొడుకు మృతి చెందిందని తన తండ్రి ఆరోపించారు


Conclusion:అయితే బోనం సత్య కృష్ణ మృతి పై పోలీసులకు ఫిర్యాదు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా గాంధీ హాస్పిటల్ కి పోస్టుమార్టం నిమిత్తం పంపించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బోనం సత్య కృష్ణ అనే వ్యక్తి తమ ఆసుపత్రిలో పది సంవత్సరాలుగా పని చేస్తున్నాడని అయితే తనకి కొన్ని మాదిరిగా బాధలు ఉన్నాయని ఆయన తెలిపారు మృతి పై పోలీసులకు తెలియని అయితే గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు తెలిపారు సత్య కృష్ణమూర్తి మృతి పై ఎలాంటి ఆరోపణలు లేవని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు....... అయితే సత్యమూర్తి అనుమాన సమాధిపై సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ..bite.. మృతుడు సత్య కృష్ణ తండ్రి సత్యనారాయణ మూర్తి.... ఆస్పత్రి యాజమాన్యం ఎండి డాక్టర్ శ్రీనివాస్.... సార్ ఈ ఐటెం ఈటీవీ తెలంగాణకు వాడగలరు..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.