ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలూం సింగవరం గ్రామంలో విషాద ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు ముగ్గురు చిన్నారులు నీటికుంటలో పడి మరణించారు. మృతులు వంశీ(8), లోకేష్(10) సహా యాస్మిన్(6) గా గుర్తించారు.
ఇవీ చూడండి: మాజీ మంత్రి రత్నాకర్‌రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం