ETV Bharat / state

విషాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం - software engineer family suicide in Hyderabad today news

software engineer family suicide in hyderabad

author img

By

Published : Apr 22, 2020, 7:46 PM IST

Updated : Apr 22, 2020, 8:51 PM IST

19:44 April 22

విషాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం

హైదరాబాద్​లోని మీర్‌పేట పరిధి అల్మాస్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి యజమాని సాప్ట్​వేర్​ ఇంజినీర్‌. ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకున్నట్టు తెలుస్తోంది. మృతులు సువర్ణ,హరీశ్​,గిరీశ్​,స్వప్నగా గుర్తించారు.

Last Updated : Apr 22, 2020, 8:51 PM IST

For All Latest Updates

TAGGED:

BREAKING
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.