రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను రేపు ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హారీశ్‌రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా... మంత్రి ప్రశాంత్‌రెడ్డి మండలిలో ప్రవేశపెడతారు. 13, 14, 16, 17, 18, 19 తేదీల్లో పద్దులపై చర్చ జరుగుతుంది. ఈనెల 20న ద్రవ్య వినిమయ బిల్లు పెడతామని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
రేపు ఉదయం రాష్ట్ర వార్షిక బడ్జెట్ - శాసనసభ సమావేశాలు
శాసన సభ సమావేశాల్లో భాగంగా రేపు ఉదయం 11.30కు రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు పద్దుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అయింది.
రేపు ఉదయం రాష్ట్ర వార్షిక బడ్జెట్
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను రేపు ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హారీశ్‌రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా... మంత్రి ప్రశాంత్‌రెడ్డి మండలిలో ప్రవేశపెడతారు. 13, 14, 16, 17, 18, 19 తేదీల్లో పద్దులపై చర్చ జరుగుతుంది. ఈనెల 20న ద్రవ్య వినిమయ బిల్లు పెడతామని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: '8న బడ్జెట్... 20న ద్రవ్య వినిమయ బిల్లు'