ETV Bharat / state

గాంధీ వద్ద మౌనిక కుటుంబసభ్యుల ఆందోళన

author img

By

Published : Sep 23, 2019, 12:18 PM IST

అమీర్​పేట్ మెట్రో స్టేషన్ పిల్లర్​ వద్ద పెచ్చులు పడి మృతి చెందిన మౌనిక మృతదేహాన్ని సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రికి తరలించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

మౌనిక మృతదేహం గాంధీకి తరలింపు

మెట్రో పిల్లర్ వద్ద పెచ్చులు పడి మృతి చెందిన మౌనిక మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకొని బాధను వ్యక్తం చేస్తున్నారు. మౌనిక మెట్రో స్టేషన్ బయటకి వెళ్తున్న సమయంలో వర్షం రావడం వల్ల... అక్కడే నిలుచుందని.. ఆ సందర్భంలోనే ఆమె మీదం పెచ్చుల పడ్డాయని భర్త హరికాంత్ తెలిపారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

మౌనిక మృతదేహం గాంధీకి తరలింపు
ఇదీచూడండి:బస్సు టైర్​ పంచర్​.. మెట్రో పిల్లర్​కు ఢీ

Intro:సికింద్రాబాద్ వెంకట్..మెట్రో పిల్లర్ వద్ద పెచ్చులు ఉడిన ఘటనలో మృతి చెందిన మౌనిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు..పెద్ద ఎత్తున మౌనిక కుటుంబ సభ్యులు మరియు వారి బంధువులు ఆసుపత్రి వద్ద చేరుకొని వారి బాధను వ్యక్తం చేస్తున్నారు..మధ్యాహ్న సమయంలో ఇంటి నుండి బయటకు వచ్చినట్లు తన భార్య మెట్రో రైలు కి వెళుతున్న సమయంలో వర్షం రావడంతో మెట్రో స్టేషన్ కింద నిలిచిందని అంతలోనే మెట్రో పిల్లర్ పెచ్చులూడి పడి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు మరణించినట్లు ధృవీకరించిన ట్లు తెలిపారు..ఇప్పటి వరకు మెట్రో అధికారుల నుండి ఎలాంటివి స్పందన లేదని ఆయన అన్నారు..తమకు న్యాయం చేయాలని తమ భార్య మరణానికి మెట్రో మరియు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు..నిన్న సాయంత్రం సమయంలో మౌనిక తోపాటు నిఖిత కూడా తనతో పాటే ఉన్నట్లు ఆమె తెలిపారు..మౌనిక మరణాన్ని తాను ప్రత్యక్షంగా చూసిన ట్లు అక్కడ మెట్రో అధికారులు మెట్రో సిబ్బంది ఆమె పై పెచ్చు ఊడి పడినప్పటికీ ఎవరూ రాకపోవడం దారుణమని అన్నారు..తమ కుటుంబానికి న్యాయం చేయాలని లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని అన్నారు...బైట్ హరి కాంత్ మౌనిక భర్త నికిత మౌనిక చెల్లెలు Body:VamshiConclusion:Uwueh
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.