హైదరాబాద్లోని ప్యాట్నీ సెంటర్లో ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రభుత్వం అనుభవం లేని ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపించి తమ ప్రాణాలకు ముప్పు తీసుకువస్తోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: త్రిసభ్య కమిటీతో చర్చలు విఫలం... 5 నుంచి సమ్మె