ETV Bharat / state

ఏపీ: మరోసారి వాయిదా పడిన ఇంటింటికీ రేషన్ పంపిణీ పథకం

ఏపీ ప్రభుత్వం చేపట్టిన రేషన్ డోర్ డెలివరీ పథకం మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 1న ప్రారంభం కావాల్సిన ఈ పథకం పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా రద్దయింది.

ration to home scheme postpone due to local elections

author img

By

Published : Jan 27, 2021, 7:37 AM IST

ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ఇంటింటికీ రేషన్ పంపిణీ పథకం మరోసారి వాయిదా పడింది. అనంతపురం జిల్లా కదిరిలో.... సీఎం జగన్ చేతుల మీదుగా... ఫిబ్రవరి 1న ప్రారంభమవాల్సిన ఈ పథకాన్ని..... పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేశారు.

ఇటీవలే డోర్ డెలివరీ వాహనానలు సీఎం జగన్‌ ప్రారంభించారు. బియ్యం కార్డుల మంజూరులో ఆలస్యం, లాక్‌డౌన్‌, కొత్త కార్డుల మంజూరు వంటి కార్యక్రమాల్లో ఆలస్యం వల్ల..... పథకం ప్రారంభోత్సవం కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది.

ఇదీ చదవండి: బాటసింగారం లాజిస్టిక్స్‌ ప్రారంభానికి సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.