ETV Bharat / entertainment

'మిషన్‌ ఇంపాజిబుల్‌ : ది ఫైనల్‌ రెకనింగ్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, పవర్​ఫుల్​గా టీజర్‌! - MISSION IMPOSSIBLE FINAL TRAILER

'మిషన్‌ ఇంపాజిబుల్‌ : ది ఫైనల్‌ రెకనింగ్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ - పవర్​ఫుల్​ టీజర్ విడుదల.

Mission Impossible The Final Reckoning Teaser Trailer
Mission Impossible The Final Reckoning Teaser Trailer (source Associated Press and IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 9:48 PM IST

Mission Impossible The Final Reckoning Teaser Trailer : విశేష ప్రేక్షకదరణ సొంతం చేసుకున్న హాలీవుడ్‌ ఫ్రాంచైజీల్లో మిషన్‌ ఇంపాజిబుల్‌. టామ్ క్రూయిజ్ ప్రధాన పాత్రలో వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్​లోని సినిమాలు అన్నీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి. అలాగే బాక్సాఫీస్ ముందు భారీ హిట్ అయి, కలెక్షన్స్ వర్షం కురిపించాయి.

అందుకే ఈ మిషన్ ఇంపాజిబుల్ సినిమాలకు అన్ని దేశాల్లో అభిమానులు ఉంటారు. భారత్​లోనూ మిషన్ ఇంపాజిబుల్​కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడి బాక్సాఫీస్ ముందుకు కూడా భారీ వసూళ్లే వచ్చాయి. అయితే ఇప్పటికే మిషన్ ఇంపాజిబుల్​లో 7 సినిమాలు రాగా ఇప్పుడు 8వ సినిమా వచ్చేందుకు సిద్ధమైంది.

మిషన్ ఇంపాజిబుల్ 7వ సినిమా డెడ్ రికనింగ్​కు కొనసాగింపుగా మిషన్‌ ఇంపాజిబుల్‌: ది ఫైనల్‌ రెకనింగ్‌ రానుంది. తాజాగా ఈ మిషన్ ఇంపాజిబుల్ – ఫైనల్ రికనింగ్ రిలీజ్ డేట్​ను అఫీషియల్​గా అనౌన్స్ చేస్తూ టీజర్​ ట్రైలర్​ను విడుదల చేశారు మేకర్స్​

మిషన్ ఇంపాజిబుల్ – ఫైనల్ రికనింగ్ సినిమా 2025 మే 23న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ట్రైలర్ కూడా యాక్షన్​ సన్నివేశాలతో, ఆసక్తిగా ఏం జరగబోతుందో అనేలా కట్ చేసారు. ప్రస్తుతం ఈ టీజర్​ ట్రైలర్ తెగ ట్రెండింగ్ అవుతోంది.

కాగా, ఈ మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్ తెలుగులో కూడా రిలీజ్ అవ్వనుంది. అందుకే దీని టీజర్​ ట్రైలర్​ను తెలుగులో కూడా రిలీజ్ చేసారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాతోనే ఈ మిషన్ ఇంపాజిబుల్​ సిరీస్​ను ఆపేయనున్నారు. ఇక ఈ సిరీస్​లో ఇదే లాస్ట్ సినిమా అని గతంలోనే ప్రకటించారు. మీరు కూడా ఈ మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్ ట్రైలర్​ను తెలుగులో చూసేయండి.

1500 ఏళ్ల నాటి ప్రపంచం, రూ.300 కోట్ల బడ్జెట్​ - 'కంగువా' 10 ఆసక్తికర విశేషాలివే!

బ్యాక్​ టు బ్యాక్ రిలీజెస్​తో రష్మిక​ మందాన్న - 10 నెలల్లో 6 సినిమాలతో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.