ETV Bharat / state

మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు - acp

భార్య చెల్లిని రెండో పెళ్లి చేసుకున్నాడు. కట్నం తేవాలని వేధించాడు. అనుమానంతో హింసించాడు. చివరికి అంతమోందించాడు భర్త మహమ్మద్​ బషీర్​ అహ్మద్​. బక్రీద్​ నాడు జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

నిందితుడు
author img

By

Published : Aug 20, 2019, 3:40 PM IST

హైదరాబాద్​ గోల్కొండ పోలీస్​స్టేషన్​ పరిధిలో బక్రీద్​ నాడు జరిగిన సమీరా బేగం హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె భర్త మహమ్మద్ బషీర్ అహ్మద్ గొడ్డలితో నరికి హత్యకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. పోలీసు బృందాలు నిందితుడిని ఈ రోజు ఉదయం 8గంటలకు టోలిచౌకి వద్ద అదుపులోకి తీసుకున్నాయి. వరకట్నం తేవాలంటూ సమీరాను రోజూ హింసించేవాడని అదే కాకుండా సమీరాపై తనకు అనుమానం ఉందని పోలీసుల దర్యాప్తులో బషీర్ అహ్మద్ తెలిపాడు. ఈ అనుమానం కారణంగానే తన భార్యను హతమార్చినట్లు చెప్పాడని వివరించారు.

హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఇదీ చదవండిః గాంధీ 150: మహాత్ముని జీవనమే సంస్కరణ

Intro:TG_KRN_07_20_BJP_MINARITYMORCHA_SAMBARALU_AB_TS10036
sudhakar contributer karimnagar

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను మైనారిటీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా నియమించడం పట్ల కరీంనగర్లో మైనార్టీ సోదరులు సంబరాలు జరుపుకున్నారు తెలంగాణ చౌక్లో టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బండి సంజయ్ పదివి లేకున్నప్పటికీ మైనార్టీల కోసము కృషి చేశారని పదవి చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ కి మైనారిటీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా పదవి బాధ్యతలు అప్పగించినందుకు సంతోషంగా ఉందని భాజపా మైనార్టీ సెల్ సిటీ ప్రెసిడెంట్ ముజీబ్ అన్నారు

బైట్ ముజీబ్ భాజపా మైనారిటీ సెల్ సిటీ ప్రెసిడెంట్

Body:ట్

Conclusion:య్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.