ETV Bharat / state

ఇండేన్​ గ్యాస్​ బుకింగ్​కు ఒకే ఫోన్​ నంబర్​ - ఎల్‌పీజీ సిలిండర్​ తాజా వార్త

గ్యాస్​ బుక్​ చేసుకోవాలంటే ఏ నెంబర్​ నొక్కాలో తెలియక బాధపడుతున్న ఇండేన్​ గ్యాస్​ వినియోగదారులకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ తీపి కబురు చెప్పింది. నవంబర్​1 నుంచి దేశ వ్యాప్తంగా ఓకే ఫోన్​ నెంబర్​ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది.​

The only gas booking phone number across the country
ఇండేన్​ గ్యాస్​ బుకింగ్​కు ఒకే ఫోన్​ నంబర్​
author img

By

Published : Oct 31, 2020, 8:40 AM IST

ఇండేన్‌ గ్యాస్‌ సిలిండర్‌ (ఎల్‌పీజీ) రీఫిల్‌ బుకింగ్‌కు దేశవ్యాప్తంగా ఒకే ఫోన్‌ నంబర్‌ను నవంబరు1 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీ) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎల్‌పీ ఫుల్‌జిలే తెలిపారు. ఆంధ్రప్రదేశ్​ విజయవాడలోని ఐఓసీ కార్యాలయం వేదికగా శుక్రవారం ఆయన తెలిపారు.

ఇప్పటివరకు ప్రాంతాలవారీగా రీఫిల్‌ బుకింగ్‌ చేసుకునేందుకు వివిధ ఫోన్‌నంబర్లు ఉండేవని, నవంబరు ఒకటి నుంచి 77189 55555 నంబర్‌ ద్వారా బుక్‌ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: తూకాలను జాప్యం చేయకూడదు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.