తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను వెంటనే సమర్పించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు గోదావరి బోర్డు ఆదివారం లేఖలు రాసింది.
తెలంగాణలో గోదావరి బేసిన్‌లో ఏడు ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. ఇటీవల కేంద్రం సైతం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇదే విషయమై లేఖ రాసింది.
ఇదీ చదవండి:సివిల్స్ అభ్యర్థులకు మరో ఛాన్స్‌పై సుప్రీం విచారణ