ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద... - KRISHNA WATER

కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. శ్రీశైల జలాశయం నిండుకుండలా మారింది. దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.
author img

By

Published : Aug 16, 2019, 10:34 AM IST

Updated : Aug 16, 2019, 11:32 AM IST

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.

శ్రీశైలం జలాశయానికి వరద స్థిరంగా కొనసాగుతోంది. 10 గేట్ల ద్వారా 7.51 లక్షల క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇవాళ ఉదయం 7 గంటలకు జలాశయం వద్ద ఇన్‌ఫ్లో 8.32 లక్షల క్యూసెక్కులు ఉండగా... ఔట్‌ఫ్లో 8.58 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 881.40 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 195.66 టీఎంసీలు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38,140 క్యూసెక్కులను విడుదల చేశారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,507 క్యూసెక్కుల నీటిని వదిలారు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 800 క్యూసెక్కులు.. హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కుల నీరు పంపిణీ చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 35 వేల క్యూసెక్కులు విడుదల చేశారు.

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ లో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అధికారి రవీంద్ర జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నాయకుల త్యాగఫలం అందరూ అందుకోవాలని అప్పుడే స్వాతంత్రం యొక్క లక్ష్య సాధన సిద్ధిస్తుందని తెలియజేశారు ఈ సందర్భంగా స్వచ్ఛ కు సంబంధించి ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేంద్రప్రసాద్ మున్సిపల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

Body:నగరి

Conclusion:8008574570
Last Updated : Aug 16, 2019, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.