ETV Bharat / state

ప్రభావశీల మహిళలకు అవార్డులు : ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ - awards for women's day

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ప్రభావశీల మహిళలకు అవార్డులను అందించనున్నట్లు పేర్కొంది. మార్చి 8న చౌమహల్ల ప్యాలెస్​లో ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది.

The Ficci Ladies Organization will be presenting effective awards in honor of Women’s Day
ప్రభావశీల మహిళలకు అవార్డులు : ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్
author img

By

Published : Mar 5, 2021, 9:17 AM IST

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ప్రభావశీల మహిళా అవార్డులను అందించనున్నట్లు ప్రకటించింది. పరిశ్రమలు, నవకల్పనలు, ఔత్సాహికత, అంకురాలు, స్పోర్ట్స్ తదితర విభాగాల్లో మొత్తం 14 మంది మహిళలకు ఈ అవార్డులను ఇవ్వనున్నామని తెలిపింది.

మార్చి 8న చౌమహల్ల ప్యాలెస్ వేదికగా ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది. ఈ సమావేశానికి గవర్నర్ తమిళిసై, హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మి హాజరవుతారని పేర్కొంది. అవార్డుల వేడుకల్లో భాగంగా కొవిడ్ వారియర్స్ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ఛాప్టర్ ఛైర్ పర్సన్ ఉషారాణి మన్నె తెలిపారు.

ఇదీ చూడండి: విశ్వాస పరీక్షకు సిద్ధం: పాక్ ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.