హైదరాబాద్ గౌలిగూడలోని జంగిల్ విఠోభ దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అబినవవొద్దండ విద్యా శంకర భారతీ పుష్పగిరిపీఠం స్వామి ముఖ్యఅతిథిగా హాజరై పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను గరుడవాహనంపై ఊరేగించారు. రథయాత్ర గౌలిగూడ, అప్జాల్ గంజ్ వరకు కొనసాగింది.
ఇవీ చూడండి: శాసనసభ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ