ETV Bharat / state

మంత్రి సత్యవతి రాఠోడ్​కు ఊరట - hyderabad latest updates

పలువురు ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులను ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టిపారేసింది. వీరిలో మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవితతో పాటు.. మాజీ మంత్రి చందూలాల్, మాజీ ఎంపీ సీతారాం నాయక్​లు ఉన్నారు.

public representative case updates
ప్రజా ప్రతినిధుల కోర్టు
author img

By

Published : Apr 9, 2021, 3:59 AM IST

ప్రజా ప్రతినిధుల కోర్టులో మంత్రి సత్యవతి రాఠోడ్​కు ఊరట లభించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం నిర్వహించారని వెంకటాపురం పీఎస్​లో నమోదైన కేసును గురువారం న్యాయమూర్తి కొట్టివేశారు. సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవితతో పాటు.. మాజీ మంత్రి చందూలాల్, మాజీ ఎంపీ సీతారాం నాయక్​లపై నమోదైన కేసులను కోర్టు కొట్టివేసింది. మరో కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యే సాయన్నకు సమన్లు జారీచేశారు.

వైఎస్. విజయమ్మ, షర్మిలపై పరకాల ప్రచారం కేసును ఈ నెల 15కి వాయిదా వేశారు. వేర్వేరు కేసుల్లో చీఫ్ విప్ వినయ్ భాస్కర్, రాజయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, శంకర్ రావులు గురువారం కోర్టుకు హాజరయ్యారు.

ఇదీ చదవండి: 'ఒకరికి కరోనా వస్తే.. 30మందిని ట్రేస్‌ చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.