హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున ఆయన మృతి చెందారు.
ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు, పాత్రికేయులు హాజరై ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ఈ సాయంత్రం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చూడండి : రేవంత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్