తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన గుత్తాకు గవర్నర్ అభినందనలు తెలిపారు. అరగంటపాటు మండలి వ్యవహారాలపై చర్చించారు. శాసనసభా కార్యదర్శి నర్సింహాచార్యులు కూడా ఆయన వెంట ఉన్నారు. అనంతరం గుత్తా కుటుంబ సభ్యులతో కలసి గవర్నర్ సరదాగా ముచ్చటించారు.
ఇదీచూడండి: నేటినుంచి బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభం