ETV Bharat / state

ఆర్టీసీ కార్మికులకు బౌద్ధ సంఘం మద్దుతు - భారతీయ బౌద్ధ సంఘం

ఆర్టీసీ కార్మికులకు భారతీయ బౌద్ధ సంఘం మద్దతు తెలిపింది. తమ హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తోన్న కార్మికల సమస్యలను సీఎం కేసీఆర్​ పరిష్కరించాలని కోరారు.

ఆర్టీసీ కార్మికులకు బౌద్ధ సంఘం మద్దుతు
author img

By

Published : Nov 18, 2019, 10:52 AM IST

ఆర్టీసీ కార్మికులకు బౌద్ధ సంఘం మద్దుతు

తమ హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు భారతీయ బౌద్ధ సంఘం మద్దతు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరి వీడి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి... సమ్మె విరమింప చేయాలని బౌద్ధ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య కోరారు. పలు సమస్యలపై చర్చించడానికి సంఘ నేతలు హైదరాబాద్​లో సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కొత్త జిల్లాల్లో కూడా రెండు పడక గదుల పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి... సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: బస్సుల్లేవ్​.. బడికిపోం..!

TG_Hyd_41_17_Bharatiya Baudh Sangh On Rtc Emps_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) తమ హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు భారతీయ బౌద్ధ సంఘం మద్దతు ప్రకటించింది. కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని... దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంఘ్ నాయకులు హైదరాబాద్ లో తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరి విడనాడి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి... సమ్మె విరమింప చేయాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కొత్త జిల్లాల్లో కూడా రెండు పడకల గదుల పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఎస్సీ ఎస్టీ బ్యాంక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి... సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా దామగుండం ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే కేంద్ర నావికాదళం అనుమతులను రద్దు చేయాలని కోరారు. నేవీ రికార్డర్ స్టేషన్ సిగ్నల్ ద్వారా విడుదలయ్యే రేడియేషన్ ద్వారా... జంతు జీవ రాశులకు, మానవులకు, పక్షులకు పెను ప్రమాదం ఉందన్నారు. బైట్: ఆంనతయ్య, సంగ్ రాష్ట్ర అధ్యక్షుడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.