ETV Bharat / state

నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం

నిన్న రాత్రి కురిసిన వర్షం వల్ల ఓ వ్యక్తి మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లి నాలాలోపడి కొట్టుకుపోయాడు. గల్లంతైన ఆ వ్యక్తి మృతదేహం హైదరాబాద్ ప్రగతి నగర్​ చెరువులో లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు.

author img

By

Published : Sep 23, 2019, 2:51 PM IST

నాళాలో కొట్టుకోపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం

హైదరాబాద్ బాచుపల్లి పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. నిజాంపేట్​లో నిన్న రాత్రి కురిసిన వర్షానికి.. ఓ వ్యక్తి మూత్ర విసర్జనకు వెళ్లి ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోయాడు. గల్లంతైన రకీబుల్ షేక్(36) కోసం అధికారులు రాత్రి నుంచి గాలింపు చేపట్టారు. ఈరోజు ప్రగతినగర్​ చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది. మృతుని కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎక్స్​గ్రేషియా అందేలా చూస్తామని అధికారులు తెలిపారు.

నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం

ఇదీచూడండి:ఉరివేసుకుని వివాహిత బలవన్మరణం

Intro:TG_HYD_15_23_NIJAMPET BODY FOUND_AB_TS10010

KUKATPALLY VISHNU 9154945201

హైదరాబాద్ బాచుపల్లి పియస్ పరిధి, నిజాంపేట్ లో నిన్న రాత్రి కురిసిన వర్షంలో నాలా వద్ద మూత్ర విసర్జనకు వెల్లి ప్రమాదవశాత్తు డ్రైనేజ్ కాలువలో పడి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతైన రకీబుల్ షేక్(36) అనే వ్యక్తి మృతదేహాం నేడు ఉదయం లభ్యం. రాత్రి నుండి అధికారులు గాలింపు చేపట్టగా, ఉదయం ప్రగతినగర్ చెరువులో రకీబుల్ షేక్ మృత దేహం లభ్యం అయ్యింది..Body:HConclusion:H
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.