ETV Bharat / state

భాజపా ప్రజల ఐక్యతను దెబ్బతీస్తుంది - నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజెన్స్ యాక్ట్

అసోంలో ఎన్.ఆర్.సీ యాక్ట్ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 19 లక్షల మంది స్వదేశీ పౌరుల గుర్తింపును తొలగించారని కమ్యునిస్టు సంఘాలు ఆరోపించాయి. ఎన్ఆర్సీ యాక్ట్ ప్రవేశపెట్టిన దినాన్ని జాతీయ నిరసన దినంగా ఎస్.యు.సి.ఐ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ బషీర్​బాగ్​లో నిరసన చేపట్టారు.

భాజపా ప్రజల ఐక్యతను దెబ్బతీస్తుంది
author img

By

Published : Sep 7, 2019, 1:10 PM IST

భాజపా ప్రజల ఐక్యతను దెబ్బతీస్తుంది

అసోంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజెన్స్ యాక్ట్ పేరుతో కుట్రపూరితంగా 19 లక్షల మంది స్వదేశీ పౌరుల గుర్తింపులను తొలగించారని కమ్యునిస్టు నాయకులు ఆరోపించారు. ఎన్.ఆర్.సి యాక్ట్ ప్రవేశపెట్టిన దినాన్ని ఎస్.యు.సి.ఐ(సి)పార్టీ జాతీయ నిరసన దినంగా ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ బషీర్​బాగ్ కూడల్లో సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా ( కమ్యూనిస్టు ), ఎస్.యు.సి.ఐ(సి)పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రజల ఐక్యతను దెబ్బతీయడమే ధ్యేయంగా భాజపా వ్యవహరిస్తుందని వారు విమర్శించారు. వారిని వెంటనే భారతీయ పౌరులుగా గుర్తించి ఆ యాక్ట్​ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీచూడండి: ఇస్రో ఛైర్మన్ కన్నీటిపర్యంతం- మోదీ ఓదార్పు

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..సంగీత్ నుండి ప్యాట్ని వైపు వెళ్తున్న ఓ క్రేన్ ఒక్కసారిగా కిందపడిపోయింది ..సంగీత్ చౌరస్తా వద్ద క్రేను అదుపుతప్పింది..ఈరోజు ఉదయం సమయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇస్కాన్ టెంపుల్ వద్ద జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది..వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు అదుపుతప్పిన క్రేన్ ను మరో క్రేన్ సహాయంతో అక్కడి నుండి తొలగించారు..ఆ సమయంలో అక్కడ వాహనదారులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది..ఈ ఘటనతో కాసేపు సంగీత్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ స్తంభించింది..Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.