ETV Bharat / state

BC Commission: బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం - BC Commission Chairman Vakulabaranam Krishna Mohan

bc commission
బీసీ కమిషన్
author img

By

Published : Aug 23, 2021, 6:10 PM IST

Updated : Aug 23, 2021, 8:00 PM IST

18:09 August 23

బీసీ కమిషన్ ఛైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు

bc commission
బీసీ కమిషన్ ఛైర్మన్‌ వకుళాభరణంతో సీఎం కేసీఆర్

రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ గా వకులాభరణం కృష్ణమోహన్ రావు (BC Commission Chairman Vakulabaranam Krishna Mohan) నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమిషన్ సభ్యులుగా సిహెచ్. ఉపేంద్ర, శుభప్రద పటేల్, కిశోర్ గౌడ్ ను నియమించారు. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ సభ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారు. 

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రెండు దఫాలుగా బీసీ కమిషన్ సభ్యునిగా పనిచేసిన హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కృష్ణమోహన్ రావుకు పదోన్నతి కల్పించి ఛైర్మన్​గా నియమించారు. 

ఇదీ చదవండి: VACCINE DRIVE: కొనసాగుతున్న ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

Last Updated : Aug 23, 2021, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.