ETV Bharat / state

బోనాల ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన తలసాని - thalasani visited bonalu arrangements

పాతబస్తీలో జరుగుతున్న బోనాల ఉత్సవ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

బోనాల ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన తలసాని
author img

By

Published : Jul 25, 2019, 3:08 PM IST

హైదరాబాద్ పాతబస్తీలోని బోనాల ఉత్సవ ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాతనగర ఉమ్మడి దేవాలయాల కమిటీ, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు, వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి చారిత్రాత్మక దేవాలయాలను సందర్శించారు. అనంతరం ఉప్పుగూడా అండర్ రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించారు. అమ్మవారి ఘటాలు ఉప్పుగూడా అండర్ రైల్వే బ్రిడ్జి గుండా ప్రస్తుతానికి వెల్లవచ్చని, పనులు పూర్తయ్యాక మరోసారి ప్రారంభోత్సవ కార్యక్రమం జరుపుతామని తలసాని స్పష్టం చేశారు.
ఛత్రినాక పోతలింగన్న స్వామి దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంతో పాటు పలు ఆలయాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.

బోనాల ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన తలసాని

ఇదీ చూడండి:ధర్నాచౌక్​ వద్ద తెదేపా నేతల ఆందోళన... అరెస్టు

Intro:హైదరాబాద్ పాతబస్తీలో బోనాల ఉత్సవ ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు.. ఈ సందర్బంగా పాతనగర ఉమ్మడి దేవాలయాల కమిటీ, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు వివిధ శాఖల కు చెందిన అధికారులతో కలిసి చరిత్రాత్మక దేవాలయాలను సందర్శించారు.. ముందుగా ఉప్పుగూడా అండర్ రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించారు.. చిన్న చిన్న పనులు ఉన్నాయని మరో రెండు నెలలు పడుతుందని అధికారులు మంత్రికి వివరించారు.. దీంతో వెంటనే స్పందించిన మంత్రి అమ్మవారి ఘటాలు ఉప్పుగూడా అండర్ రైల్వే బ్రిడ్జి నుంచి ప్రస్తుతానికి వెల్ల వచ్చని అధికారికంగా పనులు పూర్తయ్యాక మరోసారి ప్రారంభోత్సవ కార్యక్రమం పెడుతామని చెప్పారు.. అక్కడి నుంచి ఛత్రినాక పోత లింగన్న స్వామి దేవాలయం లో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అక్కడి నుంచి లాలదర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం తో పాటు పలు ఆలయాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు... బోనాల ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుపూర్తి చేసినట్లు పేర్కొన్నారు. . బైట్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..Body:లాల్ దర్వాజాConclusion:Md సుల్తాన్.9394450285.

For All Latest Updates

TAGGED:

thalasani
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.