ETV Bharat / state

గ్రేటర్​ అభివృద్ధే లక్ష్యం - తెరాస

మేయర్​ బొంతు రామ్మోహన్​ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్​ కమిటీ సమావేశంలో వివిధ అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ విభాగంలో ప‌నిచేసే వివిధ కేట‌గిరిల‌ ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఒకే గొడుగు కింద‌కు తెచ్చి రెండు కొత్త విభాగాల‌ను ఏర్పాటు చేసే తీర్మానానికి ఆమోదించారు.

బొంతు రామ్మోహన్​
author img

By

Published : Feb 15, 2019, 6:12 AM IST

Updated : Feb 15, 2019, 9:07 AM IST

గ్రేటర్​ అభివృద్ధే లక్ష్యం
హైద‌రాబాద్​లో ప్రతి జోన్ ప‌రిధిలో క‌నీసం మూడు మేజ‌ర్ థీమ్ పార్కుల‌ను నిర్మించాల‌ని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. నగ‌రంలో ఖాళీగా ఉన్న స్థలాల‌ను గుర్తించి వాటిలో పార్కుల‌ను ఏర్పాటు చేయ‌డానికి వ‌చ్చే స్టాండింగ్ క‌మిటీలో ప్రవేశ‌పెట్టాల‌ని నిర్ణయం తీసుకున్నారు. మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్యక్షత‌న స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జ‌రిగింది.
undefined

జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ విభాగంలో ప‌నిచేసే వివిధ కేట‌గిరిల‌ ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఒకే గొడుగు కింద‌కు తెచ్చి రెండు కొత్త విభాగాల‌ను ఏర్పాటు చేసే తీర్మానానికి ఆమోదించారు. అంబ‌ర్‌పేట్ 6వ నెంబ‌ర్ జంక్షన్ నుంచి కాలా బ్రిడ్జి వ‌ర‌కు 3.85 కోట్ల రూపాయలతో స్టార్మ్ వాట‌ర్ డ్రెయిన్ నిర్మాణ ప్రతిపాద‌న‌ల‌కు ఆమోద ముద్ర వేశారు. మెజంజాహి మార్కెట్‌లో మాంసం మార్కెట్ బ్లాక్‌ల పున‌రుద్ధర‌ణ‌ నిర్మాణాల‌ను 5.80 కోట్ల రూపాయల వ్యయంతో చేప‌ట్టే పనులకు ఆమోదించింది.

Intro:TG_WGL_26_15_ACCIDENT_AV_G1
........................
గుర్తు తెలియని వాహనం ఢీకొని మాజీ సర్పంచి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులోని గోప్యాతండా వద్ద రాత్రి చోటు చేసుకుంది. నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి కి చెందిన మాజ్ సర్పంచి మేకపోతుల రవీందర్ రెడ్డి(46) అనే వ్యక్తి గ్రామం నుంచి తొర్రురు కు ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. ఈ క్రమంలో గోప్యా తండా వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

Body:మాజీ సర్పంచి మృతి

Conclusion:8008574820
Last Updated : Feb 15, 2019, 9:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.