25న ఎడ్సెట్ ప్రకటన - colleges
ఉపాధ్యాయ, వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి తేదీలను ఖరారు చేసింది. ఈనెల 25 నుంచి ఏప్రిల్ 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 15న పీఈసెట్, 31న ఎడ్సెట్ నిర్వహిస్తారు.
ed cet
Tg_nzb_09_14_food_festival_avs_r21
Reporter: Srishylam.K, Camera: Manoj
(. ) నిజామాబాద్ నగర వాసులను ఫుడ్ ఫెస్టివల్ నోరూరిస్తోంది. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ కు సందర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈనెల 16వరకు మూడు రోజుల పాటు శేరి సమృద్ధి ఉత్సవ్ 2019 కార్యక్రమంలో భాగంగా .. మెప్నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ పూడ్ ఫెస్టివల్ ను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ఫుడ్ ఫెస్టివల్ లో పలు మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఆహార పదార్థాలతో స్టాళ్లను ఏర్పాటు చేశారు. పిండి వంటలతో పాటు స్వీట్లు, భిన్నమైన మాంసాహారం అందుబాటులో ఉంచారు. అప్పటికప్పుడు తయారు చేసి అందిస్తున్న పలు పదార్థాలను సందర్శకులు సంతోషంగా ఆరగించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగర శాసనసభ్యులు గణేష్ గుప్తా, రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, మేయర్ ఆకుల లలిత, నగరపాలక కమిషనర్ జాన్ సాంసన్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు....vis
Last Updated : Feb 15, 2019, 9:12 AM IST