ETV Bharat / state

నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్​... - నైరుతి రుతుపవనాలు

రైతులు, ప్రజలు ఆశగా ఎదురు చూస్తోన్న నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. ఈ మేరకు హైదరాబాద్​ వాతావరణ శాఖ స్పష్టత ఇచ్చింది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అన్నదాతలు వ్యవసాయ పనులు మొదలుపెట్టాలని సూచించారు. నైరుతి ఆలస్యం వల్ల తెలంగాణలో 48 శాతం వర్షపాతం లోటుగా ఉందని అన్నారు.

నైరుతి పవనాలు
author img

By

Published : Jun 21, 2019, 6:19 PM IST

నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయని హైదరాబాద్​ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అన్నారు. అయితే ఈసారి 11 రోజులు ఆలస్యంగా వచ్చాయని... జూన్​ నుంచి సెప్టెంబర్​ వరకు సాధారణ వర్షపాతం ఉంటుందని చెప్పారు. ఈ ఏడాది 97 శాతం వర్షపాతం నమోదవుతుందని వివరించారు. ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల రుతుపవనాలు చురుగ్గా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రైతులు వ్యవసాయపనులు మొదలు పెట్టవచ్చని సూచించారు.

నైరుతి ప్రభావంతో విస్తారంగా వర్షాలు

ఇదీ చూడండి : కన్నెపల్లి పంపుహౌస్​ నుంచి విడుదలైన జీవధార

Intro:FILENAME: TG_KRN_31_21_GOWLIWADA_PUMPHOUSE_OPEN_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్. తెలంగాణ రాష్ట్రానికి జీవధార అయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో అనేక అవరోధాలను అధిగమిస్తూ ప్రభుత్వం పూర్తి చేసిందని రైతులను సాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రైతులకు సాగునీటిని అందించే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసిన గణత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ మేరకు
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ వద్ద గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించి జల పూజను చేశారు అనంతరం గోలివాడ వద్ద నిర్మించిన న సుందిళ్ల పంప్ హౌస్ మంగళ హారతులు ఇచ్చి హోం మంత్రి మహమ్మద్ అలీ తో పాటు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్దదని ప్రాజెక్టులతో రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ కల నీళ్లు నియామకాలు ఉద్యోగాల్లో మొదటిగా సాగునీటిలో విజయం సాధించామని రైతుల్లో పండుగ చేసుకొని సంబరాలు నిర్వహిస్తున్నారు అని చెప్పారు మిషన్ భగీరథ పథకం లో భాగంగా ప్రతి గ్రామానికి నీరు అందించడం జరుగుతుందన్నారు తెలంగాణను బంగారు తెలంగాణ చేయడమే కేసీఆర్ లక్ష్యం అన్నారు ఈ సందర్భంగా గా లో రైతులు ప్రజలు టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు
బైట్: 1. మహమ్మద్ అలీ , హోం శాఖ మంత్రి
2. కొప్పుల ఈశ్వర్ సంక్షేమ శాఖ మంత్రి

Body:hhj

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.